2021 Year Ender: Moments of sporting achievements in 2021 From great moments To controversies

#2021YearEnder
#sportsachievementsin2021
#ViratKohli
#BCCI
#IPL
#biggestsportseventsin2021

ఆటలు ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటాయి. ప్రతీ సంవత్సరం ఆటలకి సంబంధించి ఎన్నో గెలుపు ఓటములు, వివాదాలు చూస్తూనే ఉంటాం. ఆటగాళ్లు మెడల్స్ ట్రోఫీ లు గెలుస్తూనే ఉంటారు. అయితే 2021 మాత్రం స్పోర్ట్స్ కి సంబంధించి ఇండియా కి ఎన్నో ప్రౌడ్ మూమెంట్స్ ఇచ్చింది అని కచ్చితముగా చెప్పొచ్చు . మరి అవేంటో ఒక్కసారి చూద్దాం